ప్లాస్టిక్ బ్యాన్.. లేకుంటే ఫైన్

71చూసినవారు
ప్లాస్టిక్ బ్యాన్.. లేకుంటే ఫైన్
ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తూ ఆలయ ఈవో భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ వస్తువుల స్థానముల్లో ప్లాస్టికేతర వస్తువులను మాత్రమే వాడాలని పేర్కొన్నారు. దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ప్లాస్టిక్‌ వినియోగం జరగకుండా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను, సిబ్బందిని ఈవో ఆదేశించారు. ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని.. లేకపోతే ఫైన్ విధిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్