పెనుగొండ: దేవాదాయ శాఖ మంత్రిని కలసిన సవిత

55చూసినవారు
పెనుగొండ: దేవాదాయ శాఖ మంత్రిని కలసిన సవిత
రాష్ట్ర దేవాదాయ, ధర్మ దాయశాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డిని తాడేపల్లి లోని మంత్రి నివాసంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పెనుగొండ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆలయాల అభివృద్ధి గురించి చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్