నూతన మూల్యాంకనం విధానాలపై శిక్షణ తరగతులు

60చూసినవారు
నూతన మూల్యాంకనం విధానాలపై శిక్షణ తరగతులు
ఒకటి, రెండవ తరగతుల పిల్లలకు అర్థవంతంగా ఎలా బోధించాలి. బోధనోపకరాలను ఎలా ఉపయోగించాలి నూతన మూల్యాంకనం విధానాలు పరిచయం చేయడం లాంటి వాటిపై శిక్షణా తరగతులు నిర్వహించారు. గురువారం పుట్టపర్తి లోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని విషయాన్ని నిపుణులకు రెండు రోజులు పాటు జ్ఞాన ప్రకాష్ రిప్లేస్మెంట్ కోసం ప్రారంభించారు. శిక్షణ తరగతులను అర్జెడి రాఘవరెడ్డి జిల్లా విద్యాధికారి మీనాక్షి పరిశీలించారు.