అంబేద్కర్ సేవలను కొనియాడిన పరిటాల సునీత

51చూసినవారు
అంబేద్కర్ సేవలను కొనియాడిన పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను అందరివాడు కమిటీ సభ్యులు బుధవారం పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ. డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ సేవలను కొనియాడడారు. ఆయన స్ఫూర్తి తో మనం అందరం ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నే కొత్తపల్లి మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్