టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిని కలిసిన అనంతపురం ఎమ్యెల్యే

67చూసినవారు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిని కలిసిన అనంతపురం ఎమ్యెల్యే
అనంతపురంలోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులును శనివారం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ. తన జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్