మాజీ సీఎం జగన్ శిలా పథకాలు ధ్వంసం

3646చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం కళేకుర్తిలో జగన్ ఫొటో ఉన్న శిలా ఫలకాలను గ్రామస్థులు ధ్వంసం చేశారు. శుక్రవారం రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్ బిల్డింగ్లపై ఉన్న జగన్ ఫొటోలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను సుత్తితో పగలగొట్టారు. ప్రభుత్వ భవనాలకు జగన్ ఫొటోలు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.