రాయదుర్గం: రికార్డులు లేని 10 ద్విచక్రవాహనాలు సీజ్

66చూసినవారు
రాయదుర్గం: రికార్డులు లేని 10 ద్విచక్రవాహనాలు సీజ్
రాయదుర్గం పట్టణంలో శుక్రవారం సిఐ జయానాయక్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని సిఐ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా వాహన రికార్డులు, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రికార్డులు లేని వాహనాలు నడిపితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్