రాయదుర్గం: రేగుచెట్టుపై నుంచి పడి బాలుడికి తీవ్ర గాయాలు

70చూసినవారు
రాయదుర్గం: రేగుచెట్టుపై నుంచి పడి బాలుడికి తీవ్ర గాయాలు
కణేకల్ పట్టణంలో తారకరామా నగర్ కాలనీకి చెందిన బాషా శుక్రవారం రేగు కాయల కోసం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్టు ఎక్కి కింద పడడంతో బాలుడికి వీపు వెనుక భాగంలో పదునైన కట్టె గుచ్చకుంది. బాలుడి అర్ధనాదాలు విని స్థానికులు గమనించి కణేకల్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్