రాయదుర్గం: అర్హులందరికీ న్యాయం చేస్తాం

53చూసినవారు
రాయదుర్గం: అర్హులందరికీ న్యాయం చేస్తాం
రాయదుర్గం పట్టణంలో 17వ వార్డు ఇంచార్జ్ కరెన్న, శ్రీదేవి గ్యాస్ ఏజెన్సీ కృష్ణ వీరి ఆధ్వర్యంలో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలులో భాగంగా శనివారం రాయదుర్గం పట్టణంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను, పింఛన్లను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్