జిల్లా కో కన్వీనర్ గా శాంతరాజ్ ఏకగ్రీవ ఎన్నిక

80చూసినవారు
జిల్లా కో కన్వీనర్ గా శాంతరాజ్ ఏకగ్రీవ ఎన్నిక
రాయలసీమ విద్యార్థియువజన సంఘం అనంతపురం జిల్లా కో కన్వీనర్ గా కే శాంత రాజును సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కనేకల్ మండలం బీసీ హాస్టల్ నందు ఆర్ ఎస్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ భీమేష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి యువజన సంఘం బలోపేతానికి కృషి చేస్తానని శాంత రాజు పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని కన్వీనర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్