రెండు ద్విచక్ర వాహనాలు ఢీ - నలుగురికి తీవ్ర గాయాలు

79చూసినవారు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ - నలుగురికి తీవ్ర గాయాలు
రాయదుర్గం మండలం కొంతానపల్లి వద్ద వద్దరెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రాతిబావి గ్రామానికి చెందిన ఆంజనేయులు, అతని భార్య జయలక్ష్మి, నరసింహులు సొంత ఊరికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొంతానపల్లి గ్రామానికి చెందిన రాజు వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనంతో ఢీకొన్నాడు. ఈ సంఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్