యాడికి: యువతి అదృశ్యం.. కేసు నమోదు

58చూసినవారు
యాడికి: యువతి అదృశ్యం.. కేసు నమోదు
యువతి అదృశ్యం కావటంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాడికి మండలంలోని లక్షుంపల్లి గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డి కూతురు శైలజ (24) గురువారం ఉదయం తమ బంధువుల గ్రామమైన యాడికి మండలం చండ్రాయుని పల్లికి వెళ్లింది. సాయంత్రం అక్కడ నుండి ఎక్కడికో వెళ్లింది. యువతి తండ్రి రామ్మోహన్ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్