ఉరవకొండలో నామినేషన్ వేళ వైసీపీ హల్ చల్

9361చూసినవారు
ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు సమయంలో సోమవారం ఆ పార్టీ శ్రేణులు జెండాలతో భారీగా తరలివచ్చి కోడ్ ను ఉల్లంఘించాయి. సీఎం జగన్ అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆర్వో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడున్న ఇనుప బారికేడ్లను ధ్వంసం చేశారు. దాదాపు గంటపాటు గందరగోళం సృష్టించారు. ప్రవేశం వద్దనున్న పోలీసు టెంటును సైతం ఆక్రమించి దర్జాగా కూర్చున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్