కొండాపురం: కరపత్రాలను విడుదల చేసిన ఏఐటీయూసీ నాయకులు

71చూసినవారు
కొండాపురం: కరపత్రాలను విడుదల చేసిన ఏఐటీయూసీ నాయకులు
ఎన్నికలలో టిడిపి కూటమి ఇచ్చిన ఉచిత ఇసుక, భవన కార్మిక సంక్షేమ మండలి బోర్డును తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ కొండాపురం మండల ప్రధాన కార్యదర్శి పి.వెంకటరమణ, అధ్యక్షులు సుబ్బారావు, డిమాండ్ చేశారు. ఈనెల 11న కలెక్టర్ కార్యాలయం వద్ద భవన కార్మికులు చేపట్టనున్న ఆందోళనకు సంబంధించి గురువారం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు  ప్రసాద్,మోహన్, వెంకటరమణ,ఏవి ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్