మైసూరారెడ్డిని చూసి పదవి ఇచ్చాం: మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
హర్షవర్ధన్ రెడ్డికి ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చామని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఎర్రగుంట్లలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఎర్రగుంట్ల కౌన్సిలర్లతో కలిసి ఆయన మాట్లాడారు. 'తామంత ఏకగ్రీవంగా నిన్ను ఎన్నుకున్నాం. వైఎస్ జగన్ కూడా నీకు ఇవ్వడాన్ని
సంతోషించారు. పెదనాన్న పార్టీకి ఎంతో కృషిచేశారు. కానీ ఇవాళ ఎటువంటి సమాచారం లేకుండా రాజీనామా చేయడం బాధాకరం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్