Oct 16, 2024, 00:10 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
సిబ్బంది సమస్యల పరిష్కారంకై ప్రత్యేక విభాగం: సీపీ
Oct 16, 2024, 00:10 IST
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కమిషనరేట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తునట్లుగా వరంగల్ సీపీ మంగళవారం రాత్రి తెలిపారు. ఇటీవల కాలంలో పోలీస్ సిబ్బంది వ్యక్తిగత సమస్యలతో పాటు, శాఖపరమైన సమస్యలతో బాధపడుతున్నట్లుగా కమిషనర్ దృష్టికి వచ్చింది. సిబ్బంది వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు వుంటే నోడల్ అధికారి ఫోన్ నంబర్ 9948685494 ద్వారా తమ ఫిర్యాదు చేయాలి.