Top 10 viral news 🔥
26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం- అచ్చెన్నాయుడు
విజయనగరం- వంగలపూడి అనిత
విశాఖపట్నం- బాలవీరాంజనేయ స్వామి
అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
అనకాపల్లి- కొల్లు రవీంద్ర
కాకినాడ- పొంగూరు నారాయణ
తూర్పు గోదావరి- నిమ్మల రామానాయుడు
అంబేద్కర్ కోనసీమ- అచ్చెన్నాయుడు
ఏలూరు- నాదెండ్ల మనోహర్
పశ్చిమ గోదావరి- గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్- సత్యకుమార్ యాదవ్
కృష్ణా- వాసంశెట్టి సుభాష్
పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
గుంటూరు- కందుల దుర్గేశ్
బాపట్ల- కొలుసు పార్థసారథి
ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు- మహమ్మద్ ఫరూఖ్
కర్నూలు- నిమ్మల రామానాయుడు
నంద్యాల- పయ్యావుల కేశవ్
అనంతపురం- టీజీ భరత్
శ్రీసత్యసాయి- అనగాని సత్యప్రసాద్
వైఎస్సార్ కడప- ఎస్.సవిత
అన్నమయ్య- బీసీ జనార్దన్ రెడ్డి
తిరుపతి- అనగాని సత్యప్రసాద్
చిత్తూరు- మందపల్లి రాంప్రసాద్ రెడ్డి