నంద్యాల మాజీ ఎంపీ కుమార్తెకు 9 మద్యం షాపులు

544చూసినవారు
నంద్యాల మాజీ ఎంపీ కుమార్తెకు 9 మద్యం షాపులు
మద్యం షాపుల లాటరీలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపు రెడ్డి సుజలను అదృష్టం వరించింది. ఆమెకు ఏకంగా తొమ్మిది షాపులు దక్కాయి. చిత్తూరు జిల్లా కలికిరిలో 2, పీలేరులో 1, చిన్నమండెంలో 2, అనంతపురం గ్రామీణంలో 2, గుంతకల్లులో 1, కళ్యాణదుర్గంలో 1 మద్యం దుకాణాలను దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్