నేడు భారత మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి

70చూసినవారు
నేడు భారత మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి
బహుముఖ ప్రజ్ఞాశీలి, రచయిత, మిస్సైల్ మ్యాన్, గొప్ప శాస్త్రవేత్త, దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు.అబ్దుల్ కలామ్ తమిళనాడులోని రామేశ్వరంలో 1931, అక్టోబరు 15న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, తల్లి ఆషియమ్మ. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్