ప్రొద్దుటూరు: "ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి"

55చూసినవారు
ప్రొద్దుటూరు: "ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి"
ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్లో సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ 
బకాయిలను విడుదల చేయాలని నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి బి. పీటర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు రూ. 2100 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ. 1480 కోట్ల వసతి దీవేన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో నెం. 77ను రద్దు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you