పలు చోరీ కేసుల్లో ముద్దాయి అరెస్టు

84చూసినవారు
పలు చోరీ కేసుల్లో ముద్దాయి అరెస్టు
వేంపల్లె లోపలు ప్రాంతాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో ముద్దాయి పి. శివకుమార్ ను అరెస్టు చేసినట్లు పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ వివరాలు వెల్లడించారు. మంగళవారం పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి పట్టణ శివారులోని హనుమాన్ జంక్షన్ వద్ద టివిఎస్ స్టార్ సిటీ బైక్ ను పి. శివకుమార్ తో పాటు బి. చిన్నా లు కలిసి చోరీ చేశారు. పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Job Suitcase

Jobs near you