కల్తీ పదార్థాలను కనుగొనే పద్ధతులపై అవగాహన

67చూసినవారు
కల్తీ పదార్థాలను కనుగొనే పద్ధతులపై అవగాహన
పులివెందుల మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం ఫుడ్ అండ్ సైన్స్ కళాశాల అసోసియేట్ డీన్ మాధవ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ఆహార పదార్థాల కల్తీని సులభంగా ఎలా కనుగొనవచ్చునో ప్రదర్శన చేసి చూపించారు. విద్యార్థులు సులువుగా పాలు, నెయ్యి, పసుపు, ఎండుమిర్చి, కారం, ఉప్పు, మిరియాలు, టీ పొడి తదితర వాటి కల్తీని కనుక్కునే వివిధ పద్ధతులను తెలియజేశారు.
Job Suitcase

Jobs near you