నందలూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

65చూసినవారు
నందలూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని గ్రామపంచాయతీ సచివాలయంలో గురువారం 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప సర్పంచ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొని స్వాతంత్రం సిద్ధించడానికి గల అమరవీరుల త్యాగ ఫలాలను స్మరించుకున్నారు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి హయాంలో తెలుగు వారు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నారు.