రబీలో నూనె పంటల సాగు లాభదాయకమేనా?

66చూసినవారు
రబీలో నూనె పంటల సాగు లాభదాయకమేనా?
నూనె గింజలకు మార్కెట్‌లో ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది రైతులు నూనె గింజల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. నూనె గింజల సాగుకు రబీ అనుకూలంగా ఉంటుంది. అక్టోబరు నుంచి రబీ పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా నూనె గింజల సాగు చేపడితే రైతులు మంచి దిగుబడిని ఆదాయాన్ని పొందే వీలుంటుంది. వేరుశనగ, కుసుమ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను నూనె గింజల పంటలుగా సాగు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్