ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

85చూసినవారు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సాక్స్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం.. హెచ్‌ఐవీ పరీక్ష చేసే మొబైల్‌ వాహనాలను ప్రారంభించింది. మంత్రి సత్యకుమార్‌ ఈ వాహనాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, టెస్టింగ్‌ కోసం ఆస్పత్రి వరకు రాలేని వారికి ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :