డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ చేసుకోవచ్చు!

74చూసినవారు
డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ చేసుకోవచ్చు!
ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్బులు లేకపోయినా సులభంగా టికెట్లను బుక్ చేసుకునేందుకు 'బుక్ నౌ-పే లేటర్' స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత 14 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 'పే లేటర్' ఆప్షన్ ఇస్తే సరిపోతుంది.

సంబంధిత పోస్ట్