ఏపీలో మరో విషాదం

58చూసినవారు
ఏపీలో మరో విషాదం
దీపావళి పండుగ రోజున ఏపీలో మ‌రో విషాద ఘ‌ట‌న నెల‌కొంది. కృష్ణా జిల్లాలోని గుడివాడ - పామర్రు మధ్య కొండాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు అద్దాలు పగలగొట్టి కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే కారులోని ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్ర‌మాదంపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్