ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

59చూసినవారు
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రసంగించారు. దీనిపై చర్చ అనంతరం సభను స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపటికి వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్