రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

76చూసినవారు
రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.

సంబంధిత పోస్ట్