రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం

77చూసినవారు
రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలకమైన ప్రతిపాదనలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకానికి ఆమోదం తెలపనుంది. చెత్త పన్ను రద్దు అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.

ట్యాగ్స్ :