AP: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ

56చూసినవారు
AP: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ
AP: గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్‌లకు ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తమ కుల, నేటివిటీ ధ్రువపత్రాలు సమర్పించాలి. ఒక షాపుకు ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించారు.

ట్యాగ్స్ :