ఏపీ కేబినెట్‌లో కీలక అంశాలకు ఆమోదం

79చూసినవారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

1. మంత్రుల పేషీల్లో 71 పోస్టుల భర్తీ
2. కొత్తగా రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లకు రూ.11.51 కోట్ల నిధుల విడుదల
3. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ
4. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం
5. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు
6. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
7. 22ఏ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సులు నిర్వహణ
8. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లకు పచ్చ జెండా
9. ప్రాజెక్టుల్లో దెబ్బతిన్న నిర్మాణాల రిపేర్‌కు నిధులు విడుదల
10. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి రూ.1,286 కోట్ల నిధుల ప్రతిపాదనకు ఆమోదం

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you