’ఎమ్మెల్యే తాలుకా‘ నంబర్ ప్లేట్ పెట్టుకుంటున్నారా?

54చూసినవారు
’ఎమ్మెల్యే తాలుకా‘ నంబర్ ప్లేట్ పెట్టుకుంటున్నారా?
రాష్ట్రంలో ఇటీవల వాహనాలకు ‘పలానా ఎమ్మెల్యే తాలుకా' నంబర్ ప్లేట్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం హైసెక్యూరిటీ నంబర్ మాత్రమే ఉండాలని రవాణా శాఖ చెబుతోంది. తాజాగా విశాఖలో 'ఎమ్మెల్యే తాలుకా’ నంబర్ ప్లేట్లు ఉన్న 22 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై అలాంటి వాహనాలు కనిపిస్తే సీజ్ చేసి, కేసులు పెడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్