దారుణం.. యువతిపై ప్రియుడు కత్తితో దాడి

50చూసినవారు
దారుణం.. యువతిపై ప్రియుడు కత్తితో దాడి
ఏపీలోని తిరుపతి జిల్లా తడ మండలంలోని అపాచీ ఫుట్‌వేర్ పరిశ్రమలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న యువతి ఎర్రబోతు వనిజపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్