అపర కుబేరుడైన రతన్ టాటాకు ఫ్రెండ్స్ అంటే వీఐపీలు, వీవీఐపీలు ఇంకా రాజకీయ నాయకులు ఉంటారు అనుకుంటారు చాలా మంది. కానీ అది తప్పు. రతన్
టాటా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో 31 ఏళ్ల చిన్న కుర్రాడు. ఇతని పేరు శంతను నాయుడు. రతన్ టాటాకి పరిచయమయ్యేసరికి ఆ కుర్రాడి వయసు జస్ట్ 18 సంవత్సరాలే.
టాటా కుటుంబంతో ఎటువంటి సంబంధంలేని యువకుడు రతన్ టాటాకి ఎలా చేరువయ్యాడో.. ఇద్దరికి కామన్‌గా ఉన్న అభిరుచేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.