'డోరేమాన్'కు డబ్బింగ్‌ చెప్పిన నటి కన్నుమూత

72చూసినవారు
'డోరేమాన్'కు డబ్బింగ్‌ చెప్పిన నటి కన్నుమూత
'డోరేమాన్'కు వాయిస్‌ ఇచ్చిన నటి నబుయో ఒయామా (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె సెప్టెంబర్ 29 కన్నుమూశారని కుటుంబీకులు శుక్రవారం ప్రకటించారు. నోబుయో 2005 వరకు డోరేమాన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. డోరేమాన్ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. డోరేమన్ అంటే తమకు ఎప్పుడూ నోబుయో గొంతే గుర్తొస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్