నేడు నామినేషన్ వేయనున్న బాలకృష్ణ

53చూసినవారు
నేడు నామినేషన్ వేయనున్న బాలకృష్ణ
ఏపీలో ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. నేడు సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.