కత్తెర పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి

69చూసినవారు
కొరిసపాడు మండలంలో మొక్కజొన్న సాగుచేసిన రైతులు కత్తెర పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలని.. మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం తెలియజేశారు. ప్రస్తుతం వర్షాలు పడినందున మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీని నివారణకు స్టైనోసాడ్ 45 శాతం దీనికి తోడు ఎస్ సి 0. 3 మిల్లి లీటర్లు కలిపి పిచికారి చేయాలని అన్నారు.