బాపట్ల ఎమ్మేల్యే గా పోటీకి సిద్దం

61చూసినవారు
బాపట్ల ఎమ్మేల్యే గా పోటీకి సిద్దం
వచ్చే ఎన్నికల్లో బాపట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన కు కేటాయిస్తే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నా మన వెంకట శివ నారాయణ అన్నారు. శనివారం పార్టీ కార్యలయం లో విలేఖరులతో ఆయన మాట్లాడారు. జనసేన ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి తులసి రామ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్