ఆంధ్రరత్న మునిసిపల్ హైస్కూల్ పేరాలలో గత 34 సంవత్సరాలుగా వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ..పదవీ విరమణ పొందారు ఆళ్ళ సుందర రామిరెడ్డి. ఈ సందర్బంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.