దర్శి లో వంద పడకలా ఆసుపత్రి కట్టిస్తా: గొట్టిపాటి లక్ష్మి

69చూసినవారు
దర్శి లో వంద పడకలా ఆసుపత్రి కట్టిస్తా: గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో గురువారం దర్శి టిడిపి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దర్శి లో వంద పడకల ఆసుపత్రి కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు తన గెలుపుకు కృషి చేయాలని ఆమె నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :