ఒంగోలు ఎంపీ మాగుంట ని కలిసిన మద్దిశెట్టి

68చూసినవారు
ఒంగోలు ఎంపీ మాగుంట ని కలిసిన మద్దిశెట్టి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి నాయకులు మాజీ ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ మంగళవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు.

సంబంధిత పోస్ట్