గుంటూరు: అల్లుఅర్జున్, ఎన్టీఆర్ ని ఎవ్వరూ ఆపలేరు: అంబటి

73చూసినవారు
అంబటి ప్రజాదరణ కలిగిన ప్రతీ సినిమా విజయం సాధిస్తుందని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతమంది బహిష్కరించినా వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను ఆపలేరని స్పష్టం చేశారు. గుంటూరులో సోమవారం అంబటి మాట్లాడారు. నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ని బహిష్కరించిన్నప్పటికీ దేవర విజయం సాధించిందని, పుష్ప-2 విషయంలో కూడా ఇదే జరుగుతుందని అన్నారు. అందరూ పుష్ప-2 కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్