వెల్దుర్తి: పల్లెల్లో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే

73చూసినవారు
వెల్దుర్తి: పల్లెల్లో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే
రాష్ట్రంలో 'పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు' నేటి నుంచి మొదలయ్యాయి. వెల్దుర్తి మండలం మండాది, వెల్దుర్తి గామాలలో సీసీరోడ్లకు ఎమ్మెల్యే జూలకంటి సోమవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మళ్లీ మన పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్