ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల సీఎం చేసిన చంద్రబాబు

67చూసినవారు
ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల సీఎం చేసిన చంద్రబాబు
కెఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లో ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష -2025 పోస్టర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రవేశ పరీక్ష, విద్యా విధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్