ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

80చూసినవారు
ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రొంపిచర్ల మండలంలోని వి. రెడ్డిపాలెం ఆదర్శ పాఠశాలలో 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి. రవినాయక్ సోమవారం తెలిపారు. 3, 4, 5 తేదీల్లో పాఠశాలలో దర ఖాస్తులు చేసుకోవాలని, చేసుకున్నవారికి పాఠశాలలో 7వ తేదీన ఉదయం 10 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్