పొన్నూరు: భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య

58చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండ గ్రామానికి చెందిన గరిగంటి మొగలా బాబుకు కట్టెంపూడి గ్రామానికి చెందిన గోపిశెట్టి మౌనికకు 2సంవత్సరాల క్రితం వివాహమైంది. గత6 నెలల నుంచి అధిక కట్నం తీసుకురా లేదా 10 లక్షలు ఇస్తాము విడాకులు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు అని భర్త, అత్త, ఆడబిడ్డ లు నిత్యం శారీరకంగా మానసికంగా వేధించిన నేపథ్యంలో బాధితురాలు మౌనిక కుటుంబ సభ్యులతో సోమవారం భర్త ఇంటిముందు ఆందోళన చేపట్టింది.
Job Suitcase

Jobs near you