పెదనందిపాడులో ఆధార్ కేంద్రం ప్రారంభం

79చూసినవారు
పెదనందిపాడులో ఆధార్ కేంద్రం ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22నుండి 26వ తారీకు వరకు సచివాలయాల పరిధిలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్ కార్డులో పేరు మార్పులు, పుట్టిన తేదీలు, అడ్రస్ తప్పులు ఆధార్ కేంద్రాలలో పరిష్కరించుకోవచ్చునని అధికారులు తెలిపారు. 4రోజులు పాటు అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you