రేపల్లె: భోగిమంటలలో విద్యుత్ బిల్లులు దగ్ధం

77చూసినవారు
పెంచిన విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భోగి మంటలలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. రేపల్లె పట్టణం నెహ్రూ బొమ్మ సెంటర్లో భోగిమంటలలో విద్యుత్ బిల్లులు దగ్ధం చేసిన అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం తగ్గించేలా నిర్ణయం చేయాలని కోరుతూ విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్