రేపల్లెలో రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభం

59చూసినవారు
రేపల్లెలో రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభం
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు సాధన దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అన్నారు. శనివారం రేపల్లె నుండి తుమ్మల వెళ్లే రోడ్డుకు మరమ్మతు పనులను శివప్రసాద్ ప్రారంభించారు. మంత్రి సత్యప్రసాద్ ఆదేశాల మేరకు రేపల్లె నియోజకవర్గంలో రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్